CITIZENS MISSION-AN EFFORT FOR BETTER SOCIETY-www.litt.in
సిటిజన్స్ మిషన్: ఇండియన్ హైకూ క్లబ్ మరో అనుబంధ సంస్థ “సిటిజన్స్ మిషన్”. వివిధ అంశాలపై సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలను మిషన్ నిర్వహిస్తోంది. కరపత్రాలను రూపొందించి ప్రజలకు పంపిణీ చేసి చైతన్య పరచడం. వివిధ కళాశాలలు ,పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపట్ల అవగాహన కలిగించడం చేస్తోంది. సాధారణ ప్రజానీకాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగితే ఉత్తమ పౌర సమాజాన్ని నిర్మించగలం. ఇండియన్ హైకూ క్లబ్ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తే, దాని అనుబంధ సంస్థ “ఆత్రేయ సాహితీ స్రవంతి”సినిమా సాహిత్యం పై, “యువ తరంగాలు” విద్యార్థులను సాహిత్యంవైపు మళ్ళించడం. పై ఆలోచనలతోనే “సిటిజన్స్ మిషన్” ఉత్తమ పౌర సమాజం కోసం.    

సిటిజన్స్ మిషన్ నిర్వహించబోయే కార్యక్రమాలు, కరపత్రాలను రూపొందించి పంపిణీ చేయనున్న అంశాలు: ఓటును నమ్ముకోండి-ఓటును అమ్ముకోకండి, కెరీర్ ఆప్షన్స్,  విద్యావిధానం,యాంటీ ర్యాగింగ్ ,ఇంకుడు గొయ్యిలు ,ప్లానిటేషన్ ,దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ,అవినీతినివ్యతిరేకించండి వ్యతిరేకించండి,,నీటి పొదుపు,విద్యుత్ పొదుపు ,పెట్రోల్ పొదుపు,ఆరోగ్య సూత్రాలు,కుటుంబ విలువలు,పాలిథీన్ కవర్స్ ,దేశ పౌరునిగా నీ పాత్ర కంట్రిబుషన్,సామాజిక మాధ్యమాలలో గళమెత్తండి,బాల్య వివాహాలు ,తల్లిదండ్రులు పిల్లపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త,బాల కార్మికులు ,పెద్దలను -స్త్రీలను గౌరవించండి ,ట్రాఫిక్ రూల్స్ ,రైతులను గూర్చి.

My vote is not for sale-pamphlet

ఓటర్లను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో కవి ,ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు ,అధ్యాపకుడు డా. తలతోటి పృథ్వి రాజ్ ప్రజాస్వామ్య హితాన్ని కాంక్షిస్తూ “ఓటును నమ్ముకోండి – నోటుకు అమ్ముకోకండి “అనే శీర్షికతో కరపత్రాన్ని రచించి ముద్రించి వివిధ ప్రాంతాలలో ఓటరులకు పంచి తనవంతు చైతన్య పరిచాడు . మరీముఖ్యంగా సింహాద్రి రైల్లో పంచడం జరిగింది . 

My vote is not for sale-pamphlet2
 మద్యం, నగదు పంపిణీ వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనవిజ్ఞాన వేదిక జాతీయ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి శంకర ప్రసాద్ పిలుపునిచ్చారు. కశింకోట మండలం కన్నూరుపాలెం ఉదయపు సంతలో జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కమిటీ వినూత్నంగా నిర్వహించిన ఓటరు అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.