indian haiku club-litt.in-kavitalathoti-anakapalli
తెలుగు హైకూ సంపుటులు-సంకలనాలు 
తెలుగు హైకూకవులు,కవయిత్రులు 
హైకూ క్లబ్ ఉపన్యాసకులు 
హైకూ క్లబ్ అవార్డు గ్రహీతలు 
హైకూ క్లబ్ పోషకులు 

  • AKASAM NELAPALAINADI-BHAVACHITHRALU-HAIKU CLUB
  • ARATI KUTEERAM-MOODU BINDUVULU-HAIKU CLUB
  • ARAVAIRELLA 120-DRUSYAA DRUSHYAM-HAIKU CLUB
  • BANTHIPOOLU-AKASA DEEPALU
  • CHIGURUKALA-CHAITHANYA LOLAKAM
  • CHILAKALA SANTHAKAM-SAMPENGALOLAKAM-HAIKU CLUB
  • CHINUKULA CHITHRALU-SULOCHANAALU-HAIKU CLUB
  • HAIKOOLU-DASTHAKHATH
  • KAPPALA NISHABDHAM-NATTHA PRANAYA YATHRA-HAIKU CLUB
  • KAVITALATHOTI-PRITHVI SENRYU-HAIKU
  • KONETI POOLU-NADICHE SAVALU
  • MADHAVI-MADHURI-HAIKU CLUB
  • MAREDU DALAM-SANDEGUMMAM-HAIKU CLUB
  • MUNJANTHA MRUDUVAINA HAIKU-DIGULU VARNALU
  • OORU YERU YENNELA-SAMAJIKA HAIKOOLU
  • POOLA CHINUKULU-GARIKA POOLU
  • PULURALAAYI-HAIKU-CLUB
  • PUNNAMI-RAYANCH SATHAKAM-HAIKU CLUB
  • RANGULA NIMGI-INDIAN HAIKU CLUB
  • SANGATHYAM-KOTTHA VAANA-HAIKU CLUB
  • SEETHAKOKA CHILUKA-HARIVILLU
  • TALATHOTI PRITHVI RAJ's  CHANDRAKIREETI & RUTHUBRAHMANAM HAIKU POETRY BOOK
  • TALATHOTI PRITHVI RAJ's  COMPILATED HAIKU POETRY BOOKS NELAVANKA & SAMBODHI
  • TALATHOTI PRITHVI RAJ's  KALUVALU & NEELAAKAASAM HAIKU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  PRITHVI TANKALU & MADHAVI SANARA's SANARA TANKALU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  VASANTHAM & CHINUKULU HAIKU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  VENNELA & ROJUKO SURYUDU HAIKU BOOKS
  • VARSHA SANGEETHAM-HAIKOO CHITHRALU
  • VEKUVA PITTA-PODDU PUSINDI-HAIKU CLUB
  • VENNELAGAA UNDI-VENNELA RATHRI
  • YETIVADDUNA PRAYANAM-CHOORU-HAIKU CLUB

  • Y.Rathnamala
  • Vempalli Sivaprasad
  • Vasudha Basaveswara Rao
  • TELUGU HAIKU POETS-31
  • TELUGU HAIKU POETS-30
  • TELUGU HAIKU POETS-29
  • TELUGU HAIKU POETS-28
  • TELUGU HAIKU POETS-27
  • TELUGU HAIKU POETS-26
  • Talathoti prithvi raj
  • Sireesha
  • Sikha Akash - Katthula Kishore
  • Shekara Manthri Prabhakar Rao
  • Sasri
  • Sankara haiku poet
  • Sanara
  • Penna Sivarama Krishna
  • Patthipaka Mohan
  • P.Srinivas Goud
  • P.R.L.Swamy
  • P.Lakshman Rao
  • Nelapuri Rathnaji
  • Makineedi Surya Bhaskar
  • M.Rama Appa Rao
  • Lakuma
  • L.Venkateswarlu
  • K.Ramachanda Reddy
  • Ismail
  • Ganapathiraju chandrashekara Raju
  • Gali Nasara Reddy
  • G.Ranaga Babu
  • Emmidisetti Chakrapani
  • Dake Akshok Kumar
  • Dabbekar Roopkumar
  • Bollimuntha Venkata Ramana Rao
  • Bojanki Venkata Ravi
  • Bhagvan
  • B.V.V.Prasad
  • Addepalli Jyothi

  • INDIAN HAIKU CLUB SPEAKER - ADDEPALLI RAMA MOHANA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - B.V.BANGARRAJU
  • INDIAN HAIKU CLUB SPEAKER - CHALASANI PRASADA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - DASYAM SENADHIPATHI
  • INDIAN HAIKU CLUB SPEAKER - Dr.N.GOPI
  • INDIAN HAIKU CLUB SPEAKER - Dr.RAVURI BHARADWAJA
  • INDIAN HAIKU CLUB SPEAKER - DWANA SASTHRI
  • INDIAN HAIKU CLUB SPEAKER - ENDLURI SHUDHAKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - GURUCHARAN
  • INDIAN HAIKU CLUB SPEAKER - ICHHAPURAPU RAMACHANDRAM
  • INDIAN HAIKU CLUB SPEAKER - JAGADDATHRI
  • INDIAN HAIKU CLUB SPEAKER - JALADI
  • INDIAN HAIKU CLUB SPEAKER - JWALAMUKHI
  • INDIAN HAIKU CLUB SPEAKER - K.SIVA REDDY
  • INDIAN HAIKU CLUB SPEAKER - KADIYALA RAMMOHAN ROY
  • INDIAN HAIKU CLUB SPEAKER - KOVELA SUPPRASSANNA CHARYA
  • INDIAN HAIKU CLUB SPEAKER - MAKINEEDI SURYABHASKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - NALIMELA BHASKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - PEDDIBOTLA SUBBARAMAYYA
  • INDIAN HAIKU CLUB SPEAKER - PEDDINTI ASHOKKUMAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - RAMATHEERTHA
  • INDIAN HAIKU CLUB SPEAKER - RENTALA VENKATESWARLU
  • INDIAN HAIKU CLUB SPEAKER - TANGIRALA VENKATA SUBBA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - V.KRANGA RAO

  • INDIAN HAIKU CLUB AWARD WINNER - ADDEPALLI RAMAMOHAN RAO
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - BHAGWAN
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - DABBIKAR ROOPKUMAR
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Dr.NALIMELA BHASKAR
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Dr.S.RAGHU
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - G.SANARA
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - KONDREDDY VENKATESWARAREDDY
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - KOPURI PUSHPA DEVI
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - P.LAKSHMAN RAO
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Prof VELAMALA SIMMANNA
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - YEDAVALLI RATHNAMALA

  • INDIAN HAIKU CLUB PATRON-SRINUREDDY-ANAKAPALLI
  • INDIAN HAIKU CLUB PATRON-S.HANUMANTHARAO
  • INDIAN HAIKU CLUB PATRON-RAPARTHI JAGADEESH
  • INDIAN HAIKU CLUB PATRON-G.RAMESH GUPTHA
  • INDIAN HAIKU CLUB PATRON-B.BANGARRAJU

 indian haiku club 

01) ఇండియన్ హైకూ క్లబ్ ఏర్పాటు నేపథ్యం :
ఇండియన్ హైకూ క్లబ్ కు సాహితీ సాంస్కృతిక సేవారంగాలలో  విశిష్ట స్థానం ఉంది . సాహిత్య కార్యక్రమాల నిర్వహణ , సమాజ ప్రయోజనం , సాహిత్య ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది . ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డా . తలతోటి పృథ్వి రాజ్ గారి వ్యవస్ధాపకత్వంలో స్థాపించినదే ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సాంస్కృతిక సంస్థ .
ఉద్యోగరీత్యా పృధ్విరాజ్ అనకాపల్లికి వచ్చేనాటికి వెన్నెల, చినుకులు అనే రెండు haiku సంపుటాలను వెలువరించారు. ఆ తర్వాత వసంతం రోజుకో సూర్యుడు అనే మరో మూడు హైకూ సంపుటాలను వెలువరించారు. హైకూలను  మాత్రమే రాయడం గాక అనకాపల్లి లోని కవులనేకులు ఈ ప్రక్రియను అనుసరించి హైకూ సంపుటాలను వెలువరించాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా హైకూ సంకలనానికి పూనుకున్నారు పృద్వి రాజ్.
తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలి హైకూ సంకలనంగా “నెలవంక” హైకూ కవితా సంకలనాన్ని పేర్కొనాలి.  పృథ్విరాజ్ గారు శ్రీయుతులు గణపతిరాజు  చంద్రశేఖరరాజు, మాధవి సనారా , ఇమ్మిడిశెట్టి చక్రపాణి, పినాకిని ,ఆచార్య గణపతిరాజు నరసింహ రాజు, జి రంగబాబులను కలుపుకొని ఏప్రిల్ 2002లో “నెలవంక” అనే తొలి హైకూ సంకలనాన్ని హైకూ క్లబ్ పబ్లికేషన్ పేరుతో ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురణగా తీసుకువచ్చారు .
02) ఇండియన్ హైకూ క్లబ్ లక్ష్యాలు:
 ఇతర ప్రక్రియల్లో కవిత్వ రచన అనుసరిస్తున్న కవులకు హైకూ ప్రక్రియగూర్చి తెలియజేసి వారు కూడా ఆ ప్రక్రియలో మంచి రచనలు చేసేలా కృషి చేయడానికి ఇండియన్ హైకూ క్లబ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఉత్తమ హైకూ కవులను ప్రోత్సహించడం కోసం హైకూ అవార్డును ప్రకటిస్తుంది. ఒకరి హైకూలు మరొకరికి వినిపించడం ద్వారా హైకూ రచనలో మెళకువలు తెలుసుకోడానికి హైకూ కవి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. యువకవులను ప్రోత్సహించడం కోసం హైకూ సంకలనాలు ప్రచురించింది, మాస పత్రికలను తీసుకువచ్చింది.  సంవత్సరానికి ఒకసారి హైకూ వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది.  మొత్తం మీద హైకూ పరివ్యాప్తికి, హైకూ కవుల్ని  తయారు చేయాలనే లక్ష్యంతో హైకూ క్లబ్ పని చేస్తుంది.
03) ఇండియన్ హైకూ క్లబ్ కార్యవర్గ సభ్యులు:
2002లో ఏర్పాటైన సాహితీ సంస్థ ఇండియన్ హైకూ క్లబ్. హైకూ కవులు  కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇతర దేశాలలోని హైకూ కవులను కూడా కార్యవర్గంలో నియమించుకుంటుంది. సంవత్సరానికి 20 కార్యక్రమాలకు పైగానే సాహితీ సమావేశాలు ఏర్పాటు చేసింది.
04) ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సమావేశాలు:
 2002లో ఇండియన్ హైకూ క్లబ్ స్థాపించింది మొదలుకొని 2010 వరకు సుమారు 70 కార్యక్రమాలు నిర్వహించింది. పుస్తకావిష్కరణలు,  కవిసమ్మేళనాలు, పుస్తక ఆడియో-వీడియో ప్రదర్శనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, జాతీయస్థాయి హైకూ సెమినార్, అంతర్జాతీయహైకూ  కవిత్వంపై సదస్సులు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.  శ్రీ గణపతిరాజు చంద్రశేఖర రాజు గారి “మాధవి” హైకూ సంపుటి ఆవిష్కరణ తోనే హైకూ క్లబ్ తొలి సమావేశం ప్రారంభమైంది.
05) ఇండియన్ హైకూ క్లబ్ సెమినార్స్:
ఇండియన్ హైకూ క్లబ్ జాతీయస్థాయి సెమినార్లను నిర్వహిస్తోంది. హైకూలలో సుప్రసిద్ధ విమర్శకులచే వివిధ అంశాలపై మాట్లాడించి హైకూ ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తూ సెమినార్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నిర్వహిస్తోంది.  28 మే 2006న ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించిన జాతీయ స్థాయి హైకూ సెమినార్ మరువలేనిది.  జాతీయ స్థాయి సెమినార్లు మాత్రమే కాకుండా రాష్ట్రస్థాయి లో  సెమినార్లు నిర్వహిస్తోంది.
06) ఇండియన్ హైకూ క్లబ్ కవిసమ్మేళనాలు:
హైకూలు రాసే కవులందరినీ ఒక చోటికి చేర్చి ఒకరి భావాలు ఒకరు పంచుకోవడమే ఈ హైకూ కవి సమ్మేళనం లక్ష్యం. కవి సమ్మేళనంలో ఉత్తమ హైకూలు చదివిన వారికి బహుమతి ప్రదానం కూడా చేస్తుంది హైకూ క్లబ్ . 2010లో అద్భుతంగా ఉగాది హైకూ కవిసమ్మేళనంను  ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించింది.
07) ఇండియన్ హైకూ క్లబ్ పుస్తకావిష్కరణలు:
 ఇండియన్ హైకూ క్లబ్ వేదికగా ఇప్పటివరకు సుమారు 15కు పైగా పుస్తకావిష్కరణ, 10వరకు సీడీ ఆవిష్కరణలు జరిగాయి.  చక్కని పుస్తక సమీక్ష లతో హైకూ రచనలోని లోటుపాట్లను కవికి సమీక్షల ద్వారా తెలియజేస్తూ మంచి హైకూ సంపుటాలు రావడానికి హైకూ క్లబ్ ప్రయత్నిస్తుంది
08) ఇండియన్ హైకూ క్లబ్ పుస్తక, వీడియో-ఆడియో సిడిలు ప్రదర్శనలు:
ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించే సమావేశాలలో తెలుగు హైకూ సంపుటులనే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన హైకూ కవుల కవితా సంపుటాలను కూడా ప్రదర్శిస్తోంది.  వివిధ దేశాల నుండి వెలువడే హైకూ పత్రికలను ప్రదర్శిస్తుంది.  ఇండియన్ హైకూ క్లబ్ పేరుతో డా.తలతోటి పృథ్వీ రాజ్ ఆడియో వీడియో సీడీల  ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి.
09) ఇండియన్ హైకూ క్లబ్ హైకూ పత్రిక:
 ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురణ గా హైకూ పత్రికను, న్యూస్ లెటర్ ను, హైకూ సంకలనాలను తీసుకువస్తోంది. తొలి సంకలనంగా “నెలవంక” ఆ తర్వాత “సంబోధి” అటు తర్వాత జాతీయ స్థాయిలో “అరటి కుటీరం” అనే హైకూ సంకలనాలను ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురించింది. ఇండియన్ హైకూ క్లబ్ ఆన్ లైన్ హైకూ మాగజైన్ కూడా నిర్వహించే ఆలోచనలో ఉంది.
10) ఇండియన్ హైకూ క్లబ్ ఆడియో-వీడియో సీడీలు:
ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ఎన్నో సాహితీ ఆడియో వీడియో సీడీలను తన వ్యాఖ్యానంతో రూపొందించారు.  వీరు రూపొందించిన హైకూ కవిత్వం వీడియో ఫైల్స్ యూట్యూబ్ వెబ్ సైట్ లో  అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు.
11) ఇండియన్ హైకూ క్లబ్ అవార్డులు, పురస్కారాలు, బిరుదులు ప్రదానాలు :
ఇండియన్ హైకూ క్లబ్ అవార్డులను, పురస్కారాలను, బిరుదులను అర్హులైన కవులకు, విమర్శకులకు, సాహితీ వేత్తలకు ప్రదానం చేస్తుంది.  2005లో నానీ అవార్డు ను డాక్టర్ ఎస్.  రఘుకి , 2003లో శ్రీమతి యడవల్లి రత్నమాలకు , “హైకూ సారస్వతం” అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించిన డాక్టర్ రూప్ కుమార్ గారికి ఉగాది సాహితీ పురస్కారాన్ని క్లబ్ ప్రదానం చేసింది.  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు  డాక్టర్ కె.  శివారెడ్డి , డాక్టర్ ఎన్.గోపి గార్లకు ఇండియన్ హైకూ క్లబ్ “కవిత ప్రపూర్ణ” బిరుదు ప్రదానం చేసింది.
ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థ “ఆత్రేయ సాహితీ స్రవంతి” ద్వారా తెలుగు సినిమా పాటల రచయిత శ్రీ జాలాది గారికి “జానపద గేయ శిరోమణి” బిరుదు ప్రదానం చేసింది. ఆత్రేయ శిష్యుడు శ్రీ గురుచరణ్ కు “ఆత్రేయ సాహితీ పురస్కారాన్ని” ప్రదానం చేసింది.  ప్రతి ఇతర రాష్ట్రాలలో , ఇతర దేశాలలో హైకూ రచనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు పత్రాన్నిఅందించాలని హైకూ క్లబ్ భావిస్తుంది .
12) ఇండియన్ హైకూ క్లబ్ వెబ్ సైట్ :
ఇండియన్ హైకూ క్లబ్ ఆంధ్రదేశంలోని తెలుగువారికి భారతదేశంలోని ఇతరులకు దగ్గరవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైకూ కవులకు దగ్గరవాలని ,  వారి హైకూ కవిత్వం తో క్లబ్ సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసి వెబ్ సైట్ కొరకు ప్రయత్నిస్తుంది . ఈ వెబ్ సైట్  ద్వారా తెలుగు భాషలో, భారతదేశంలోని ఇతర భాషల్లో జరుగుతున్న హైకూ సాహిత్య కృషిని ఇతర దేశాలకు చాటి చెప్పడమే కాకుండా ఇతర దేశీయుల హైకూ కవిత్వాన్ని భారతీయులు,  తెలుగు వారు తెలుసుకునే అనుబంధాన్ని కలిగి ఉండాలని హైకూ క్లబ్ వెబ్ సైట్ రూపొందించుకుంటుంది.
12) ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థ ఆత్రేయ సాహితీ స్రవంతి:
ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థగా ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పడింది. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆత్రేయ బ్లాగ్ ను నిర్వహిస్తుంది . ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి-వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఇతర సినీ కవుల సాహిత్యం మీద కూడా సమావేశాలు నిర్వహిస్తోంది .
13) ఇండియన్ హైకూ క్లబ్ సభ్యత్వం , పోషకులు:
ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సంస్థగా నడవాల్సిన సంస్థ. కాని చాలా వరకు తన వ్యక్తిగత ధనాన్ని సంస్థ కార్యక్రమాలకు వ్యవస్థాపక అధ్యక్షులు వెచ్చించి నిర్వహిస్తున్నారు.  అయితే ఈ సాహిత్య కార్యక్రమంలో కొందరు కొంతమేరకు సంస్థకు వారి ఆర్ధిక తోడ్పాటునందించారు.  వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు! సంస్థ చేపట్టిన,  నిర్వహిస్తున్న అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి సభ్యత్వాన్ని వసూలు చేస్తుంది.
01-MADHAVI HAIKU BOOK RELEASE FUNCTION-6-7-2003-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ బ్యానర్ పై జరిగిన తొలి సమావేశం. సీనియర్గ న్యాయవాది , కవి శ్రీ గణపతిరాజు చంద్రశేఖర రాజు గారి పుస్తకావిష్కరణలో ప్రముఖ కవి ఇచ్ఛాపురపు రామచంద్రం , పి .వి.రమణ,మట్టా వరహాల శెట్టి ,సీనియర్ న్యాయవాది ఎం రామకోటి మొదలగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వై ఎం వి హల్లో 6 మే 2003 న జరిగింది  .      

02 HAIKU POET ISMAIL CONDOLENCES MEETING-27-11-2003-www.litt.in

ప్రముఖ కవి ఇస్మాయిల్ ఆకస్మిక మరణం సందర్భంగా ఇండియన్ హైకూ క్లబ్ ఇస్మాయిల్ సంస్మరణ కార్యక్రమాన్ని అనకాపల్లి ఎం ఆర్ ఓ ఆఫీస్ హల్లో  నిర్వహించింది.  ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వై ఎం వి హల్లో 27 నవంబర్ 2003 న జరిగింది  

03 PRITHVI TANKA BOOK RELEASE FUNCTION-7-12-2003-www.litt.in

 ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు డా తలతోటి పృథ్విరాజ్ రచించిన “పృథ్వి తంకాలు” కవితా సంపుటి ఆవిష్కరణ అనకాపల్లి లోని హోటల్ విజయ రెసిడెన్సీలో 7  డిసెంబర్ 2003 న జరిగింది. కాకినాడ కవి  శ్రీ వి ఎస్ ఆర్ ఎస్ సోమయాజులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైకూ క్లబ్ సేవలను కొనియాడారు. స్వీకర్త డా ఎస్ రాము, డా కె బాల జగన్నాథ రావు, డా ఎస్ హనుమంతరావు పాల్గొన్నారు    

04 POET MADHAVI SANARA FELICITATION-13-12-2003-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్, సాహితీ సురేఖ సంయుక్త  ఆధ్వర్యంలో, అనకాపల్లి ఎమ్మార్వో కార్యాలయంలోని సమావేశ మందిరంలో 13 డిసెంబర్ 2003న కవి మాధవీ సనారా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేంపల్లి శివప్రసాద్, పి .వి.రమణ, మల్లారెడ్డి శంకర ప్రసాద్ , డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 

07 CONFERENCE ON MINERWA T.BLOOM-HAIKU POETRY-29-2-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 29 ఫిబ్రవరి   2004న అమెరికన్ హైకూ కవయిత్రి మినర్వా టి బ్లూమ్ హైకూ కవిత్వం పై సాహిత్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డా పి వెంకట సుధాకర్, ఎస్ రాము , డా డి వి జి ఎ సోమయాజులు, డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.
10 CONFERENCE ON AMERICAN HAIKU POET PAUL DAVID MENA-29-3-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 29 మార్చి    2004న అమెరికన్ హైకూ కవి పా డేవిడ్ మెనా హైకూ కవిత్వం పై సాహిత్య కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ వెంకటేశ్వర్లు, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు. 

 

13 INDIAN HAIKU CLUB COMPILATION SAMBODHI HAIKU BOOK RELEASE FUNCTION-8-8-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, బౌద్ధ ఆరామ క్షేత్రం “బొజ్జన “కొండపై ” 8  ఆగస్ట్ 2004న ఇండియన్ హైకూ క్లబ్ సంకలనంగా తీసుకువచ్చిన “సంబోధి ” ఆవిష్కరణ సభ జరిగింది . ఈ కార్యక్రమంలో కవులు డా మళ్ళ రామఅప్పారావు,డా దాకె అశోక్ కుమార్ , డా యి చక్రపాణి పాల్గొన్నారు. మల్లారెడ్డి శంకర ప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు పుస్తక స్వీకర్త.  జి  రంగబాబు, జి బ్రహ్మాజీ మొదలగువారు పాల్గొన్నారు.
16 PRITHVI NAANEE POETRY BOOK ADUGULU RELEASE FUNCTION-13-11-2004--www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 నవంబర్  2004న పృథ్వి రాజ్ రచించిన “అడుగులు ” నానీల సంపుటిని డా ఎన్.గోపి ఆవిష్కరించారు. డా. ఎన్.గోపి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కె. విష్ణుమూర్తి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య , ఎస్.ఆర్.భల్లం, ఎన్. అరుణ మొదలగువారు పాల్గొన్నారు. 
23 SURISETTI JYOTHEESWARA RAO POETRY BOOK MOOGA RAGAM RELEASE FUNCTION-24-7-2005-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 24 మే 2005న సూరిసెట్టి జ్యోతీశ్వరరావు రచించిన “మూగ రాగం” కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నన్నయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు జార్జ్ విక్టర్ సంపుటిని ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో దావూద్ అలీ, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.

26 INDIAN HAIKU CLUB 2004 HAIKU AWARDEE Smt.YADAVALLI RATHNAMALA FUNCTION-16-10-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ అవార్డు ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 16  అక్టోబర్  2005 న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
29 TANGIRALA VENKATA SUBBA RAO LITERARY MEETING-4-12-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
32 INDIAN HAIKU CLUB'S SANKRANTHI LITERARY AWARDEE ADDEPALLI RAMAMOHAN RAO-15-1-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
35 DWANA SASTRI LITERARY SPEACH ON MODREN ISMS IN TELUGU LITERATURE-28-2-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
38 INDIAN HAIKU CLUB'S ONEDAY NATIONLA HAIKU SEMINAR-28-5-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
41 HAIKU POETRY WORKSHOP AT BASHO CONFERENCE HALL-19-7-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
44 POETRY WORKSHOP BY ADDEPALLI RAMA MOHANRAO AT BASHO CONFERENCE HALL-14-10-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
47 PRITHVI'S PHOTO HAIKU POETRY VIDEO C.D. RELEASE by SRINUREDDY-7-3-2007-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
50 BASHO 313rd  DEATH ANNIVERSARY LITERARY MEETING-28-11-2007-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
53 INDIAN HAIKU CLUB'S UGADI PURASKARAM TO Dr.D.ROOPKYMAR-16-3-2010-www.litt.in

 ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 16 మార్చి 2010న ఉగాది పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బివి బంగార్రాజు, డా సత్యవతి, డా ఎస్ హనుమంతరావు, డా డి.రూప్ కుమార్,పి అమరజ్యోతి,గట్టి బ్రహ్మాజీ,డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 

56 UGADI  POETRY FEST-23-3-2012-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 23 మార్చి 2012న ఉగాది కవి సమ్మేళనం  నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం లో కొప్పుసేట్టి సూర్యనారాయణ, పి అమరజ్యోతి, సన్నికంటి , అరసాడ సూర్యనారాయణ , డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 
59 POET SRI SRI 29th VARDHANTHI SABHA-15-06-2012-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని  శ్రీ సూర్య స్కూల్ నందు 15 జూన్ 2012న శ్రీ శ్రీ 29 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం  జి  రంగబాబు, జి. బహ్మజీ, డా యి చక్రపాణి,  మాధవీ సనారా, పప్పల రామకృష్ణ,  డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

62 DRAMA WRITER,CRITIC KOTTAPALLI BANGARRAJU SPEACH-18-12-2012-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 18 డిసెంబర్ 2012  నాటక సాహిత్యంపై కొత్తపల్లి బంగార్రాజు ప్రసంగించడం జరిగింది . విశాఖ జిల్లా గ్రంధాలయ చైర్మన్ శేషు , జి  రంగబాబు, జి.బ్రహ్మాజీ, కవయిత్రి శిరీష, సన్నికంటి , డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 

65 INTERNATIONAL FRIENDSHIP DAY-3-8-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు 3 ఆగస్ట్ 2014న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రలో బోయిన చిన్నారావు, జి.రంగబాబు, జి.బ్రహ్మాజీ, శేషు, సన్నికంటి,ప్రకాష్ ఇవటూరి గౌరీశం,తాడి చక్రవర్తి, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.
69 ISMAIL 11TH VARTHANTHI 25-11-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 25 నవంబర్ 2014న ప్రముఖ కవి ఇస్మాయిల్ 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిని సాయాదేవిు, న్యాయవాది శివయ్య, మాధవీ సనారా,బల్లా నాగభూషణం, జి  రంగబాబు,డా యి చక్రపాణి,గట్టి బ్రహ్మాజీ,డా తలతోటి పృథ్విరాజ్ మొదలగువారు పాల్గొన్నారు.
72 PINGALI 113th JAYANTHI -28-12-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని బషో కాన్ఫరెన్స్హో హాల్ నందు 28  డిసెంబర్ 2014 న పింగళి నాగేంద్ర రావు గారి 113వ జయంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో  డా కాండూరి సీతారామ చంద్రమూర్తి,గట్టి బ్రహ్మాజీ, జి రంగబాబు ,పి అమరజ్యోతి,సాయిబాబు, తాడి శ్రీనివాస చక్రవర్తి మొదలగువారు పాల్గొన్నారు. 
75 POET SRI SRI 32 VARDHANTHI SABHA-15-6-2015-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయం నందు 15  జూన్  2015న శ్రీశ్రీ 15 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం గ్రంధాలయ అధికారిని సాయాదేవి,కవయిత్రి పి అమరజ్యోతి, జి  రంగబాబు, సన్నికంటి ఆదినారాయణ, తాడి చక్రవర్తి, జి బ్రహ్మాజీ,డా తలతోటి పృథ్వి రాజ్, సాయిబాబు  మొ .వారు పాల్గొన్నారు. 

 

05 POET K.SIVA REDDY-3-1-2004-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 3 జనవరి  2004న ప్రసిద్ధ కవి కె శివారెడ్డితోగారితో సాహిత్య సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాస్కర్ , శేషు, మల్లారెడ్డి శంకర ప్రసాద్, డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

08 PRITHVI'S  HAIKU BOOK-CHANDRA KIREETI-RELEASE-29-3-2004-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 29 మార్చి    2004న డా తలతోటి పృథ్వి రాజ్ రచించిన “చంద్ర కిరీటి” హైకూ సంపుటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పి అనంతరావు, పి మూర్తి, ఎస్ రాము,   డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

11 G.RANGA BABU SPEACH ON ANDAMAN  TRAVELOGUE-12-6-2004-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్, సాహితీ సురేఖల సంయుక్త  ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 12 జూన్     2004న యాత్రా సాహిత్యం పై కథకులు జి రంగబాబు గారితో అండమాన్ యాత్ర పేరుతో కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో డా దాకె అశోక్ కుమార్, మల్లారెడ్డి శంకర్ ప్రసాద్, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.

14 SIRA GHAZALS AUDIO C.D. RELEASE FUNCTION-17-10-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 17  అక్టోబర్ 2004న చింతాడ రామారావు రచించిన, ప్రధాన ఆదినారాయణ గానం చేసిన , డా తలతోటి పృథ్వి రాజ్ రూపొందించిన సిరా గజళ్ళ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది . ఫైనాన్సర్ మురళీ కృష్ణ ఈ సీడి, ఆడియో క్యాసెట్ లను ఆవిష్కరించారు 
21 PRITHVI PHOTO HAIKU BOOK RELEASE FUNCTION-16-4-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 16 ఏప్రిల్ 2005న  సాహితీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విల్లూరి అప్పలస్వామి నాయుడు, మళ్ళ సాంబశివరావు,దావూద్ అలీ, ప్రముఖ నేత్ర 

 

24 INDIAN HAIKU CLUB'S BASHO CONFERENCE HALL OPENING-3-8-2005-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శారదా నగర్ లో “బషో కాన్ఫరెన్స్” హాల్ ను ఏర్పాటు చెయ్యడమైనది. 3 ఆగస్ట్ 2005న ప్రముఖ సంఘ సేవకులు శ్రీ రాపర్తి జగదీశ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాము, డా. ఎస్ హనుమంతరావు   , డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.

27 INDIAN HAIKU CLUB'S J.M.NAIDU LITERARY AWARDEE BHAGWAN MEETING-6-11-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలోఅనకాపల్లి లోని శారదా నగర్ లో “బషో కాన్ఫరెన్స్” హాల్ ను ఏర్పాటు చెయ్యడమైనది. 3 ఆగస్ట్ 2005న ప్రముఖ సంఘ సేవకులు శ్రీ రాపర్తి జగదీశ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాము, డా. ఎస్ హనుమంతరావు   , డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.
30 INDIAN HAIKU CLUB'S  2005 NAANEE AWARDEE S.RAGHU MEETING 18-12-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
33 STORY WRITER  ICHAPURAPU RAMACHANDRM LITERARY SPEACH ON STORY-15-1-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
36 UGADI POETRY FEST AT BASHO CONFERENCE HALL-29-3-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
39 POET SRI SRI 23rd VARDHANTHI SABHA 15-6-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
42 DIGAMBARA KAVI POET JWALAMUKHI LITERARY SPEACH ON LITERATURE AND SOCIETY-3-9-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
45 BASHO 313rd  DEATH ANNIVERSARY LITERARY MEETING-28-11-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
48 POET MALLA RAMA APPA RAO SAHITHYA SAMALOCHANA SABHA0-11-3-2007-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
51 ARUDRA 12th VARDHANTHI LITERARY MEETING AT BASHO CONFERENCE HAL-9-10-2009-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
54 KANDUKURI VEERESALINGAM PANTULU 162th JAYANTHI SABHA-16-4-2010-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
57 KOLAKALURI ENOCH LITERARY SPEACH-14-4-2012-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 14 ఏప్రిల్ 2012న కొలకలూరి ఇనాక్ గారితో సాహిత్య సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డా కాండూరి సీతారామ చంద్రమూర్తి , మాధవీ సనారా , గట్టి బ్రహ్మాజీ , డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

60 B.V.BANGARRAJU PADYA PATANAM COMPETITION-22-7-2012-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 27 జూన్  2012న పద్యకవి బంగార్రాజు గారి పద్యాలపై విద్యార్థులకు పద్య పఠన పోటీ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం   వివిధ స్కూల్స్ టీచర్లు , విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, బంగార్రాజు కుటుంబ సభ్యులు, క్లబ్ సభ్యులు మొదలగువారు పాల్గొన్నారు.

63 INTERNATIONAL MOTHER TONGUE DAY-21-2-2013-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు  21 ఫిబ్రవరి 2013న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం  జి  రంగబాబు, జి. బహ్మజీ,  బోయిన చిన్నారావు,ఇవటూరి గౌరీశం, డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

66 DEVARAKONDA BALAGANGADHAR TILAK 93rd (1-8-1921)JAYANTHI-21-8-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 21 ఆగస్ట్ 2014న దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 93 వ జయంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో  తమ్మన సుబ్బ్బారావు, జి  రంగబాబు, జి బ్రహ్మాజీ, డా యి చక్రపాణి, సన్నికంటి ఆదినారాయణ,డా తలతోటి పృథ్వి రాజ్. మొదలగువారు పాల్గొన్నారు. 
70 KATTAMANCHI RAMALINGA REDDY 134th JAYANTHI-10-12-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని సంయుక్త కళాశాలనందు 10 డిసెంబర్ 2014న  కట్టమంచి రామలింగ రెడ్డి 134వ జయంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్   జనార్థన్,  జి  రంగబాబు,డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 
73 INTERNATIONAL MOTHER TONGUE DAY-21-2-2015-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని సాయికుల్వంత్ కాలేజీ నందు 2 1 ఫిబ్రవరి 2015న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో  కళాశాల కరస్పాండెంట్ కామరాజు, ఇవటూరి కూర్మా రావు,కవి శ్రీనివాస్, గట్టి బ్రహ్మాజీ, డా తలతోటి పృథ్విరాజ్ మొదలగువారు పాల్గొన్నారు.
76 SAKHA GRANDHALAYA VAROTSAVALU-19-11-2010-INDIAN HAIKU CLUB
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయం నందు 14 నవంబర్ 2015 నుండి 20 నవంబర్ 2015 వరకు గ్రంధాలయ వారోత్సవాలు జరిగాయి. దీనిలో భాగంగా 19వ తేది డా తలతోటి పృథ్వి రాజ్ సాహిత్య ప్రసంగం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిణి, డా యిమ్మిడిశెట్టి చక్రపాణి, శ్రీ తమ్మన సుబ్బారావు, అనకాపల్లి యంగ్ పోయెట్స్ నుండి జనార్థన్ మొ .వారు పాల్గొన్నారు. 
06 FILM CRITIC V.A.K. RANGA RAO MEETING-24-2-2004-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 24 ఫిబ్రవరి   2004న ప్రసిద్ధ సినీ నృత్య విశ్లేషకులు వి ఏ కె రంగారావుతో సాహిత్య సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జి రంగబాబు. డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు.

09 SIRA GHAZALS-PRADANA ADINARAYANA-29-3-2004-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 29 మార్చి    2004న సిరా గజల్ నైట్ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో గజల్ రచయిత చింతాడ రామ రావు ,గాయకులు ప్రదాన ఆదినారాయణ, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.

12 POET SRI SRI 21st VARDHANTHI SABHA-CHALASANI PRASAD-15-6-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 15 జూన్     2004న శ్రీ చలసాని ప్రసాద్ గారితో శ్రీశ్రీ 21వ వర్ధంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో హయగ్రీవరావు, క్రుష్ణాభాయి, మల్లారెడ్డి శంకర్ ప్రసాద్, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు. 

 

15 INDIAN HAIKU CLUB COMPILATION NATION HAIKU COMPILATION-ARATI KUTEERAM-BOOK RELEASE-13-11-2004-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 నవంబర్  2004న అరటికుటీరం జాతీయ స్థాయి హైకూ సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది . సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కె. విష్ణుమూర్తి, ఎస్.ఆర్.భల్లం, ఎన్.గోపి, ఎన్. అరుణ మొదలగువారు పాల్గొన్నారు. 

 

22 S.R. BHALLAM LITERARY MEETING-10-5-2005-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్, సాహితీ సురేఖల సంయుక్త  ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఓ హోటల్ నందు 10  మే 2005న కవి ఎస్.ఆర్.భల్లంతో ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి శంకర్ ప్రసాద్, డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు.

25 PEDDIBHOTLA SUBBARAMAYYA-BULUSU VENKATESWARLU-PANDUGA STORY BOOK RELEASE FUNCTION-18-9-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలోఅనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 18 సెప్టెంబర్ 2005న కవి వతంస రచించిన “పండుగ “కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది.దీనికి ప్రముఖ కథకులు పెద్దిబొట్ల సుబ్బరామయ్య ముఖ్య వక్తగా, డా ఎం సత్యనారాయణ అతిథిగా విచ్చేశారు.  ఈ కార్యక్రమంలో డా రాచకొండ నరసింహ శర్మ, ,ఎల్ ఆర్ స్వామి,  ఇచ్చాపురపు రామచంద్రం,  డా తలతోటి పృథ్వి రాజ్  మొదలగువారు పాల్గొన్నారు. 
28 INDIAN HAIKU CLUB'S ROKKAM RADHAKRISHNA LITERARY AWARDEE Prof. SIMMANNA-27-11-2005-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
31 CHATUVULU-CHAMATHKAARAALU LITERARY SPEACH BY PARVATEESAM-3-1-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
34 INTERNATIONAL MOTHER TONGUE DAY-21-2-2006-www.litt.in
 ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
37 POET KARIMULLA'S LITERARY SPEACH ON ISLAMVAADA SAHITHYAM-23-4-2006-www.litt.in
 ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
40 GANNU KRISHNA MURTHI LITERARY SPEACH ON RAMAYANAM-30-6-2006-www.litt.in
 ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
43 POET AMBALLA JANARTHAN LITERARY SEPACH-14-9-2006-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
46 DR M.VENKATESWARA RAO PRABHANDHA CHAMATHKAARAALU-BOOK RELEASE FUNCTION- 8-2-2007-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
49 UGADI POETRY FEST-18-3-2007-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని ఎమ్మార్వో ఆఫీస్అ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
52 SCHOLAR J.VIDHYULATHA JAYANTHI SABHA-6-2-2010-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
55 INDIAN HAIKU CLUB'S ONEDAY NATIONLA SEMINAR ON NANI POETRY-19-9-2010-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 13 డిసెంబర్ 2003న  సాహితీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం   ప్రముఖ కథకులు  ఇచ్ఛాపురపు రామచంద్రం , డా డి వి జి ఎ సోమయాజులు, డా మళ్ళా రామ అప్పారావు,కె కోటారావు, జి  రంగబాబు,డా యి చక్రపాణి  మొదలగువారు పాల్గొన్నారు. మొ .వారు పాల్గొన్నారు. 
58 POET SRI SRI 102 JAYANTHI SABHA-30-4-2012-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 30 ఏప్రిల్ 2012న శ్రీశ్రీ 102వ  జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది , మాధవీ సనారా,గట్టి బ్రహ్మాజీ,డా యి చక్రపాణి, శాస్త్రి,  డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 

61 INDIAN HAIKU CLUB HAIKU PURASKARALU-ADINARAYANA-RAMACHANDRA REDDY-SASRI-NATRAJ-16-12-2012-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని వివేకానంద హాల్ నందు 16 డిసెంబర్ 2012న ఇండియన్ హైకూ క్లబ్ హైలు పురస్కార ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమం లో శేఖరమంత్రి ప్రభాకర్,సూర్య రావు మొదలగువారు పాల్గొన్నారు
64 JNANPITH AWARDEE RAVURI BHARADWAJA CONDOLENCE MEETING-20-10-2013-www.litt.in

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 20 అక్టోబర్ 2013 జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా రావూరి భరద్వాజ సంతాప సమావేశం జరిగింది . ఈ కార్యక్రమంలో డా ఎస్ హనుమంతరావు , లాయర్ శివయ్య , జి  రంగబాబు, జి.బ్రహ్మాజీ, కవయిత్రి అమరజ్యోతి, సన్నికంటి,తమ్మన సుబ్బారావు,  డా తలతోటి పృథ్వి రాజ్ మొదలగువారు పాల్గొన్నారు. 

68 POET PADETI JOHNSON-1-10-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు  1  అక్టోబర్ 2014న పద్యకవి పాడేటి జాన్సన్(హైదరాబాద్)గారితో పద్యకవిత్వం పై సాహితీ  కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం  జి  రంగబాబు, బోయిన చిన్నారావు ,సన్నికంటి ఆదినారాయణ పాల్గొన్నారు.
71 KUNDURTHI  92nd JAYANTHI-16-12-2014-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంనందు 16 డిసెంబర్ 2014న కుందుర్తి ఆంజనేయులు 92వ వర్ధంతి సమావేశం జరిగింది . ఈ కార్యక్రమంలో శాకా గ్రంధాలయ అధికారిని సాయాదేవి , అధ్యాపకులు డా ఎస్ హనుమంతరావు, మురళీ కృష్ణ, జి  రంగబాబు, డా యి చక్రపాణి, పి అమరజ్యోతి,సన్నికంటి బల్ల నాగ భూషణం  పాల్గొన్నారు. 
74 POET SRI SRI 105th JAYANTHI SABHA-30-4-2015-www.litt.in
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి , శారదానగర్లో లోని ఒక గృహం నందు 30  ఏప్రిల్ 2015న  105వ శ్రీశ్రీ జయంతి కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో   జి  రంగబాబు, గట్టి బ్రహ్మాజీ, తెలుగు టీచర్, డా తలతోటి పృథ్విరాజ్  మొదలగువారు పాల్గొన్నారు. 
77 BADDI SAMSMARANA SABHA 25 SEPTEMBAR 2011
 అనకాపల్లి లోని హోటల్ విజయా రెసిడెన్సీ హాల్ నందు 25  సెప్టెంబర్ 2011 కవి బద్ది నాగేశ్వర రావు ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఇండియన్ హైకూ క్లబ్ ఏర్పాటుచేసిన సంస్మరణ సభ. ఈ కార్యక్రమానికి శ్రీ అద్దేపల్లివారు అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. అనకాపల్లి పరిసర ప్రాంతాలలో ఉండే కవులు విచ్చేసి నివాళులర్పించారు. బద్దిరాసిన సాహిత్యంపై ఉపన్యసించారు.