peacock e-magazine-www.litt.in-kavitalathoti-anakapalli-W25 H8 RE72
         డా తలతోటి పృథ్వి రాజ్ సాహితీ పిపాసి . తాను కవిత్వాన్ని రాయడమే గాక అనేకమంది చేత కవిత్వాన్ని రచింప జేశారు. ఇండియన్సా హైకూ క్లబ్ , ఆత్రేయ సాహితీ స్రవంతి,యువతరంగాలు మొదలగు సాహితీ సంస్థల ద్వారా సాహిత్యాభిలాషు-వర్ధమాన కవుల కొరకు వివిధ సభలు సమావేశాలు నిర్వహించారు. వివిధ ప్రక్రియలపై పృథ్వి రాజ్ ఉపన్యసిస్తూ కవితా ప్రక్రియ లక్షణాలను తెలియజేస్తూ ప్రసంగిస్తూ ఔత్సాహికులకు కవిత్వ రచనలో అవగాహన కలిగించారు. ప్రసిద్ధులైన కవులు కె  శివారెడ్డి , డా ఎన్ గోపి, డా ఎండ్లూరి సుధాకర్ వంటి రచయితలచే కార్యక్రమాలను నిర్వహించి కవిత్వ రచనలోని అంశాలను ఔత్సాహిక రచయితలు గ్రహించి రచించేలా చెయ్యడమేగాక; ప్రత్యేకించి కవిత్వ రచనపై అద్దేపల్లి రామమోహనరావు వంటివారిచే పొయిట్రీ వర్క్ షాప్ నిర్వహించి కవిత్వ రచనలలో మెళకువలు తెలుసుకునేలా చేశారు పృథ్వి రాజ్ .  కవిత్వ రచనలో నూతన కవులను  ప్రోత్సహించడం కోసం వివిధ సంకలనాలను ప్రచురించి వారికవిత్వాన్ని అచ్చు రూపంలో చూసుకునేలా చేశారు .
         సుమారు సంవత్సరం పాటు “హైకూ ” మాసపత్రికను సంపాదకునిగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది కవులను తయారు చేశారు , ప్రోత్సహించారు. కొత్త పుస్తకాలను సమీక్షించి కవులను-రచయితలను ప్రోత్సహించేందుకు “సంవీక్షణ ” అనే పత్రికను కూడా నడిపారు .  పత్రికను నడిపించడంలో ఆర్ధిక బాధకంటే నిర్వహణ శ్రమచే వ్యక్తిగా చెయ్యలేక ఆ పత్రికలను  ఆపివేయవలసి వచ్చింది. రచనలను అందుకోవడం, ఎంపిక చెయ్యడం, డి టి పి కి పంపించడం, ప్రూఫ్ చూడడం, ప్రింట్ అయ్యాక ఆపత్రికకు స్టాంపులు అంటించి చందాదారులకు పంపడం . ఈ పనులన్నీ అయేలోపు మరో నెలలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక వ్యవస్థ చెయ్యాల్సిన పనులు ఒక వ్యక్తిగా నిర్వహిస్తూ ఉంటాడు పృథ్వి రాజ్. పత్రికను నిర్వహించాలనే ఆ బలమైన కోరిక ఇప్పుడు ఇలా సాంకేతికంగా సాధ్యపడింది .  ~ జి .రంగబాబు. కవి, కథకులు.
peacock e-magazine-Coverpage-Athreya-May 2019

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.